ప్రముఖ వాహన తయారీ సంస్థ 'జీప్' భారతీయ మార్కెట్లో కొత్త 'జీప్ మెరిడియన్' 7-సీటర్ ఎస్‌యూవిని ఆవిష్కరించింది. ఈ కొత్త ఎస్‌యూవి జూన్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది, అయితే బుకింగ్స్ మాత్రం మే నెలలో ప్రారంభమవుతాయి. ఈ కొత్త జీప్ మెరిడియన్ గురించి మరింత సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం.
#jeep #jeepmeridian #jeepmeridianunveiled